స్విస్ ఛాలెంజ్ విధానంలోనే రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. స్విస్ ఛాలెంజ్ బిడ్డింగ్‌లకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్విస్ ఛాలెంజ్ పద్థతిలో రాజధాని నిర్మాణానికి కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది.