సోనియా, ఒమర్‌తో రాజ్‌నాథ్‌ మంతనాలు

జమ్ముకశ్మీర్‌ సంక్షోభంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో మాట్లాడారు.జమ్ముకశ్మీర్‌ సంక్షోభంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో మాట్లాడారు.కశ్మీర్‌ అల్లర్లలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. ఉగ్రవాది బుర్హాన్‌ వనీ పోలీస్‌ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.