లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీ

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కిరణ్ బేడీని నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.