కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు కురిపించారు. దిల్లీలో రైల్వే స్థలాల ఆక్రమణల తొలగింపుపై ఆప్ ఎందుకు పార్లమెంటు వద్ద గొడవ చేస్తోంది.. ఢిల్లీలో అధికారంలో ఉంది వారే కదా అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేజ్రీవాల్ విమర్శించారు. 'రాహుల్ చిన్నపిల్లాడు.