రాష్ట్రానికి ప్రత్యేక హౌదా లేనట్టే..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ యాత్ర మరోసారి బెడిసికొట్టినట్లే కనిపిస్తోరది. షరా మామూలుగానే ఈసారీ ప్రధాని మోడీ ముఖం చాటేశారని అధికారులంటున్నారు. బిజెపి మంత్రు లు, నేతలు చెబుతున్న మాటలనే ఈసారి మోడీ కూడా అంతర్లీనంగా వ్యక్తీకరిరచినట్లు విశ్లేషిస్తున్నా రు. ప్రధానిని గట్టిగానే అడిగామని, సాయం వస్తురదని చంద్రబాబు చెబుతున్నప్పటికీ, వాస్తవాని కి అనుకూల సంకేతాలు రాలేదంటున్నారు. చంద్రబాబు పర్యటనలో వాస్తవ షెడ్యూల్‌గా ఉన్న కరువుపై మన మంత్రులు, అధికారులు పెద్దగా స్పరదిరచలేదని స్పష్టమవుతోరది.