చంద్రబాబుతో కెసిఆర్ భేటీ ముగిసింది. ఈ సమావేశం గంటన్నరపాటు కొనసాగింది. తిరిగి విజయవాడ నుండి కెసిఆర్ హైదరాబాద్ బయల్దేరారు. ఆయుత చండీ యాగానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు కెసిఆర్ విజయవాడ చంద్రబాబు ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.