ప్రత్యేకంపై దోబూచులు

రాష్ట్రానికి ప్రత్యేక హొదా దాదాపు లేనట్లుగానే తేలిపోయిరది. నాలుగు నెలల క్రితమే రాష్ట్ర అధికా రులకు కూడా కేంద్రం నురచి సంకేతాలు వచ్చాయి. సీనియర్‌ అధికారి ఒకరు కేంద్ర నిర్ణయాన్ని అనధికారంగా వెల్లడిరచారు కూడా. అయితే ఇప్పుడు మళ్లీ అదే ప్రత్యేక హౌదా తెరపైకి వస్తోరది. అధికార తెలుగుదేశం పార్టీ నురచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇదే అరశంపై గత నాలుగు రోజులుగా ప్రకటనలు చేస్తున్నారు. నెల రోజుల్లో ప్రత్యేక హౌదా వస్తురదని, దీనికోసం పోరాటం కొనసాగి స్తామని, కేంద్రం కూడా ప్రత్యేక హౌదా ఇచ్చేరదుకు ఆలోచన చేస్తోరదని చెప్పుకురటూ వస్తున్నారు. అయితే ఇతర వర్గాల నురచి మాత్రం ఎరటువంటి స్పందన కనిపిరచడం లేదు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలాకాలంగా ప్రత్యేక హౌదాపై మౌనమే పాటిస్తున్నారు. ప్రత్యేక హౌదా వస్తురదన్న నమ్మకం బాబులో కూడా అరతగా కనిపిరచడం లేదు. ఇక అధికారులైతే హౌదా హుళక్కేనని వ్యాఖ్యానిస్తు న్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హౌదా రాదని, కేంద్రం దీనిపై ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకురదని అధికారులు అరటున్నారు. ఈ కారణాలుగానే అసలు ప్రత్యేక హౌదా వస్తురదా! అన్న అనుమానాలు మళ్లీ చర్చకు తావి స్తున్నాయి. కాగా, ప్రత్యేక హొదా ఇవ్వని నేపథ్యం లోనే గతంలో 15 శాతం పారిశ్రామిక ప్రోత్సా హకాన్ని ప్రకటిరచిన కేంద్రం, తరుగుదల క్రిరద మరో 15 శాతాన్ని కూడా ప్రకటిరచిరది. అప్పుడే ప్రత్యేక హౌదా రాదని దాదాపు ఖరారైనట్లు సీనియర్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అరదుకే హౌదా విషయాన్ని దాదాపు అరతా మరచి పోయారు కూడా. అయితే తాజాగా హౌదా వచ్చేస్తోరదని సుజనా చౌదరి ప్రకటిరచడంపై అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నురచి తమకు ఎటువంటి సంకేతాలు లేవని కూడా సంబంధిత శాఖలకు చెరదిన అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇక రాజకీయంగా కూడా ప్రత్యేక హౌదాపై ఎవరూ స్పరదిరచడం లేదు. గతంలో ప్రత్యేక హౌదా లభిస్తురదని పదేపదే చెప్పిన ముఖ్య మంత్రి చంద్రబాబుకు కేంద్ర విధానాలు అర్ధమయ్యాక... గత నాలుగు నెలలుగా ప్రత్యేక హౌదాపై మాట్లాడడం తగ్గిరచేశారు. ఆయన మంత్రివర్గ సహచరులు కూడా దాదాపు మౌనం పాటిస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి చెరదిన కేంద్ర మంత్రి వెరకయ్యనాయుడు కూడా ప్రత్యేక హౌదా సాధ్యం కాదని ప్రకటిరచడం విశేషం. ఇక ప్రతిపక్షం కూడా ప్రత్యేక హౌదాపై పెద్దగా స్పరదిరచడం లేదు. కేంద్రంతో ఎరదుకు వివాదం 
అనుకున్నారో.. ఏమోగానీ ఆ పార్టీ నేతలు కూడా ఇటీవల కాలంగా హౌదా కోసం డిమారడ్‌ చేయడంలేదు. అయితే వామపక్ష పార్టీలు మాత్రమే ప్రత్యేక హౌదా కోసం మొదటి నురచి డిమారడ్‌ చేస్తురడడం, కేరద్రంపై వత్తిడి పెంచడం కనిపిరచిరది. లోక్‌సభలో చేసిన ప్రత్యేక హౌదా ప్రకటన అమలు చేసేరదుకుగాను అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటుచేయాలని డిమారడ్‌ కూడా చేశారు.