పిడికెడుమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాలే ముఖ్యమా : సిపిఎం

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">భూహక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పు లింగరాజు అధ్యక్షతన వచ్చేనెల 9వ తేదీన విజయవాడలో నిర్వహించే ధర్నాలో పాల్గొని జిల్లా ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణకు నిరసన తెలియజేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా, సదస్సులో ఏకగ్రీవంగా ఆమోందమైంది. సదస్సులో నాయకులు భవిరి కృష్ణమూర్తి, సోంపేట, భావనపాడు, కొవ్వాడ, ట్రైమాక్స్‌, కాకరాపల్లి, పోలాకి ప్రాంతాల ప్రతినిధులు సత్యనారాయణ, షణ్ముఖరావు, అమ్మన్నాయుడు, తరుపతి, కె.ఎన్‌.స్వామి, కె.మోహనరావు, చక్రధరరావు పాల్గొన్నారు.