కేంద్ర జలవనరులశాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్‌జిత్ సింగ్‌తో ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు భేటీ ముగిసింది. ఇవాళ్టి భేటీలో కూడా ఇరు రాష్ట్రాల నీటి పంపకాలపై ప్రతిష్టంభన తొలగలేదు. ఎలాంటి అభిప్రాయానికి రాకుండానే సమావేశం ముగిసింది.