
ఎస్‌పి, ఎస్‌టి మహిళలపై ఈ కాలంలో దాడులు విపరీతంగా పెరిగిపోయాయని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె సుబ్రమణ్యం అన్నారు.దళితులు విద్య ,వైద్యం ఉపాధి కరువైందని వీటిని అధికమించడానికి అంబేద్కర్ 125వ జయంత్రి సందర్భంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించి దళితుల సమస్యలను చర్చించాలన్నారు.ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు సాధనకై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.ప్రభుత్వం అవలబిస్తున్న ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు నర్వీర్యమైపోయి ప్రయివేటు పరంగా బలపడుతున్న తరుణంలో దళితులు బలహీన వర్గాలవారికి ఉపాధిలేక వీధిన పడుతుఉన్నారని తెలిపారు