పార్లమెంట్ వర్షకాలపు సమావేశాలు జూలై 18 నుంచి ఆగష్టు 12 వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. మూడు వారాల పాటు జరగబోయే ఈ సమావేశాల్లో దేశంలోని పేరుకుపోయిన సమస్యలపై చర్చిస్తారు. పార్లమెంట్ వ్యవహారాల సబ్ కమిటి సమావేశం తరువాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమావేశాలపై ప్రకటన చేయనున్నది.