ప్రజా సమస్యలపై ఆందోళనలు నిర్వహించే ప్రతిపక్షాలకు తమ మద్దతు ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్య దర్శి పి.మధు తెలిపారు. జగన్ చేస్తున్న దీక్షకు సంఘీభావం ప్రకటించారు.ప్రభుత్వం ప్రత్యేక హోదా, ప్యాకేజీల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు.