చింతపూడి భూనిర్వాసితులకు అండగా సిపిఎం

చింతపూడి భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న నిర్వాసితులతో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు. ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తున్న రాష్ట్రకార్యదర్శిమధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారం, ఇతర నాయకులు కార్యకర్తలు..