ఉనా పట్టణంలో గో వథకు పాల్పడ్డారనే అనుమానంతో దళిత యువకులను అమానుషంగా హింసించిన ఘటనకు నిరసనగా గుజరాత్‌లో దళితుల ఆందోళన భగ్గుమంది. గురు వారం కూడా పలుచోట్ల ఆందోళనలు, అల్లర్లు చోటు చేసుకున్నాయి. సూరత్, రాజ్‌కోట్‌లలో దళితులు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు.