పోరాటాల ఖిల్లా ఖమ్మంలో కార్పొరేషన్‌కు ఎన్నికల హడావుడి షురూ అయింది. అభ్యర్ధుల ఎంపికలో పార్టీలన్నీ బిజీబిజీగా ఉంటే.. ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. గత మూడు ఎన్నికల్లో పీఠం దక్కించుకున్న సీపీఎం మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తోంది.