కృష్ణంక జాతీయ రహదారి నుంచి ఫీడర్ రోడ్డుకు మూడు చోట్ల సబ్‌మే, అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేయాని సిపిఎం తపెట్టిన ధర్నా అరెస్ట్‌కు దారి తీసింది. కృష్ణంక సత్యం హోటల్ సమీపంలో బుధవారం సిపిఎం తూర్పు`1 జోన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నా అనంతరం జాతీయ రహదారిపై ఆందోళనకాయి రాస్తారోకోకు దిగారు. జాతీయ రహదారి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాస్తారోకో చేసి విరమిస్తామని సిపిఎం నాయకు చేసిన విజ్ఞప్తిని ఖాతరు చేయకుండా పోలీసు సిబ్బంది తరలి వచ్చి ఆందోళనకారును దొరికిన వారిని దొరికినట్లు అరెస్ట్‌ు చేశారు. ఈ సందర్బంగా జాతీయ రహదారిపై కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుకు, ఆందోళనకారు మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. సబ్‌మే ఏర్పాటు చేయాని, జాతీయరహదారి పను వెంటనే పూర్తి చేయాని ఆందోళనకాయి డిమాండ్ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్, నగర కార్యదర్శి వర్గ సభ్యు జి నటరాజుతో సహా 18 మందిని అరెస్ట్ చేశారు. వీరందరినీ వ్యానుల్లో, జీపుల్లో ఎక్కించి పు పోలీస్టేషన్లకు తరలించారు. కాశీనాథ్‌తో, నటరాజు, గురుమూర్తితో పాటు పువురిని కంకిపాడు పోలీస్టేషన్‌కు తరలించగా, 9 మందిని పమిడిముక్క, మరో ఇద్దరు మహిళను నగరంలోని త్రీ టౌన్ పోలీస్టేషన్‌కు తరలించి కేసు పెట్టారు. పోలీస్టేషన్లకు తరలించిన వారిని సాయంత్రం వరకు పోలీసు విడుద చేయలేదు. అరెస్ట్ అయిన వారిలో సిపిఎం ఈస్ట్`1 జోన్ నాయకు వి.గురుమూర్తి, కె భానూ, క్ష్మీనారాయణ, బి చిన్నారావు, మాజీ కార్పొరేటర్ కోరాడ రాము, టి క్ష్మీ, సరోజనమ్మ, కె.క్ష్మణ, ఎ.లక్ష్మణ, కె.శ్రీను తదితయి వున్నారు.