
ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని పిటీషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు గతంలో చాలా స్పష్టంగా తీర్పులిచ్చానా వాటిని పరిగణలోకి తీసుకోకుండా స్టే విధించిందని పిటీషనర్ తరపు లాయర్ అన్నారు. సమగ్ర వివారలతో కూడిన కౌంటర్ దాఖలు చేస్తామన్నారు.