ఓటుకు నోటు కేసులో ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసింది. చార్జిషీటులో రేవంత్రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ, మత్తయ్య పేర్లు నమోదు చేశారు.