రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ రాజధాని టెహరాన్ చేరుకున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇవాళ ఇరాన్ అధ్యక్షడు హసన్ రౌహనీతో చర్చలు జరుపుతారు. ఆదేశ అగ్రనేత ఆయతుల్లా ఖొమైనీని కూడా మోదీ కలుస్తారు.