
గోవా ఆర్‌ఎస్‌ఎస్‌లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గోవా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ సుభాష్ వోలింగ్‌కర్‌ను తొలగించడంతో సంక్షోభం ముదిరింది. సుభాష్‌కు మద్దతుగా 4 వందల మంది ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు రాజీనామాలు చేశారు. తనను పదవి నుంచి తప్పించడం వెనక కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారీకర్ హస్తముందని సుభాష్ వోలింగర్ ఆరోపిస్తున్నారు.