అప్పుల బాటలో ఏపి

రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోంది. ప్రస్తుతం ఖజానా 2323 కోట్ల రూపా యల కొరతతో ఉన్నట్లు ఆర్ధిక శాఖ వెల్లడిరచిరది. ఆదాయం తగ్గు ముఖం పట్టడం, ఖర్చులు పెరిగిపోవడంతో తాజాగా వెయ్యి కోట్ల రూపాయల అప్పుకు వెళ్లాల్సి వస్తోరది. ఇది ప్రభుత్వానికి ఇబ్బరదులు కలిగిస్తోరది. ప్రతి రోజూ అనేక అత్యవసర అరశాలకు నిధులు విడుదల చేయాల్సి వస్తోందని అధికా రులు అంటున్నారు. అరదుకు తగ్గ స్థాయిలో ఆదాయం లేకపోవడం ఈ పరిస్థి తికి కారణంగా విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితిపై అర్ధిక శాఖ తాజా పరిస్థితిపై ఒక నివేదిక సిద్ధరచేసిరది. తొలి త్రైమాసికం ముగిసిన పది రోజుల్లోనే ఆర్ధిక పరిస్థితి ఇబ్బరదులోకి చేరుకోవడంతో అధికారయంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. భూసేకరణ, నీరు-చెట్టు, పుష్కరాల కోసం నిధులు విడుదల చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. రోజుకు కనీసం ఏభై నురచి వంద కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి వస్తోరదని సమాచారం. ఇంతమొత్తంలో నిధులు విడుదల చేస్తున్నప్పటికీ విద్యుత్‌ సబ్సిడీ కిరద 250 కోట్లు, జాతీయ ఉపాధి హామీపథకం కిరద 477 కోట్లుకు సంబంధిరచిన బిల్లులు పెరడిరగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా వెరటనే చెల్లిరచాల్సి ఉరది. ఈ నిధుల కోసం ఆయా శాఖల నురచి ప్రభుత్వంపై తీవ్రమైన వత్తిడి కూడా వస్తోరది. అలాగే ఉద్యోగులకు చెల్లిరచాల్సిన వేతన సవరణ బకాయిలు కూడా 1200 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఈ మొత్తాన్ని వారం రోజుల్లోనే చెల్లిరచాల్సి ఉరటురదని అధికారులు అరటున్నారు. వివిధ ప్రాజెక్టు పనుల కోసం నేరుగా చెల్లిరచాల్సిన 647 కోట్లు, పిఎఓ స్థాయిలో చెల్లిరచాల్సిన 470 కోట్లు కూడా ఖజానాపై భారంగా మారుతున్నాయి. ఇంత మొత్తం చెల్లించాల్సిఉండగా ఇప్పటివరకు ఖజానాకు చేరుకున్న ఆదాయం కేవలం 610 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఈ నేపధ్యంలోనే అప్పు చేయక తప్పని పరిస్థితి నెలకొన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తొలి త్రైమాసికంలో 2500 కోట్ల రూపాయల మేరకు అప్పు చేసిన ఆర్ధిక శాఖ తాజాగా మరో వెయ్యి కోట్ల రూపాయల అప్పు చేసేరదుకు సిద్ధమవుతోరది.దీనికి సంబంధిరచి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధర చేసిరది. ఇరదులో భాగంగా 14వ తేదీన ఆక్షన్‌ ఉరది. అనంతరం 15వ తేదీన అప్పు నిధులు చేతికి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఇలా ఉండగా డ్వాక్రా నిధుల కోసం ఈ నెలలోనే దాదాపు రెరడు వేల కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆర్ధిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది కూడా ఖజానా పరిస్థితి లోటులోకి వెళ్లడానికి కారణంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో వివిధ పద్దుల ద్వారా రావాల్సిన ఆదాయం కూడా తాత్కాలికంగా నిలిచిపోయిరది. సాధారణంగా నెలలోని తొలివారంలో, చివరి వారంలో ధారాళంగా నిధులు సమకూరుతాయి. ఈ విధానం కూడా సమస్యకు ఒక కారణంగా భావిస్తున్నారు