కరపత్ర్రాలు

మంచి రోజు తెస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ, బాఋ కార్మికులకు కాళరాత్రులు చూపిస్తున్నారు. బ్రిటీష్‌ పాలనా కాలం నుండి భారత కార్మికవర్గం పోరాడి సాధించుకున్న చట్టపరమైన హక్కున్నీ కారాస్తున్నారు. మరలా కార్మికును కట్టుబానిసుగా యజమాను దోపిడీకి బలి చేస్తున్నారు.బ్రిటీష్‌ పాలనాకాలంలో కార్మికులతో యజమాను12గంటు పనిచేయించుకునేవారు. ఇచ్చినంత పుచ్చుకోవడమే తప్ప అడిగే హక్కులేదు. తీసేస్తే మారు మాట్లాడే అవకాశం లేదు. ప్రమాదంలో కాలు పోయినా, చేయి పోయినా ప్రమాద బీమా లేదు. చస్తే కాటికే తప్ప నష్టపరిహారమే లేదు. ఆందోళను, మీటింగు నిషేధం. సంఘం పెట్టుకునే హక్కులేదు. సమ్మె చేస్తే సమ్మె చేసిన కార్మికుతో పాటు కార్మిక నాయకులపై జరిమానా విధించేవారు. క్రిమినల్‌ కేసు...

29 July 2015

మన రాష్ట్రంలో 15లక్ష మంది గిరిజనులు ఉన్నారు. వీరు అందరికంటే అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రం సరాసరి 67శాతం కాగా, గిరిజను అక్షరాస్యత 40శాతమే. తలసరి ఆదాయంలో అట్టడుగు స్థానం వీరిదే. ప్రసవ సమయంలో మరణాు, శిశు మరణాల్లో మొదటి స్థానం వీరిదే. ఆహార భద్రత కరువు. మలేరియా, విష జ్వరాలతో చనిపోతున్న వారికి లెక్కేలేదు. రోడ్లు, వంతెను ఇతర మౌలిక సదుపాయాల్లో వెనుకబాటే. విద్యా సదుపాయాలు  ముఖ్యంగా ఉన్నత విద్యా సదుపాయాలు  దాదాపు లేవనే చెప్పాలి.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాు అనుసరిస్తున్న సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వల్ల దారుణంగా నష్టపోతున్నది గిరిజనులే. విద్యను ప్రైవేటుపరం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయిపోతున్నది....

29 July 2015

సమాజాభివృద్ధికి, మానవ వికాసానికి చోదకశక్తి విద్య. విద్యా విధానాలే ఆయా దేశా పురోభివృద్ధికి సంకేతాలుగా వున్నాయి. అత్యధిక జనాభాగ చైనా అయినా, చిన్న దేశం ఫిన్‌లాండ్‌ అయినా అదే సందేశం ఇస్తున్నాయి.మన దేశంలో స్వాతంత్య్రం వచ్చి 68 యేళ్ళు గడిచినా అక్షరాస్యత 74%గా ఉంది. మన రాష్ట్రంలో చూస్తే అక్షరాస్యత 67% మాత్రమే ఉంది.  స్త్రీలో 59.74%. 2011 సర్వే ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో అక్షరాస్యత 40% లోపు ఉన్న మండలాలు 215 కాగా 40 నుంచి 55% లోపు ఉన్న మండలాలు 165 వున్నవి. 55%లోపు అక్షరాస్యత వున్న మండలాలు 383. అంటే ఉమ్మడి రాష్ట్రంలో 3వ వంతు మండలాలు అక్షరాస్యతలో రాష్ట్ర సగటుకన్నా వెనుకబడి వుండగా కర్నూులు జిల్లా అత్యంత వెనుకబడి వున్నది. ఈ గణాంకాలు మన పాలకుల ...

29 July 2015

Pages