ప్రభుత్వ వైద్యాన్ని కనుమరుగు ప్రభుత్వం కుట్ర.- సి.పి.యం రాష్ట్ర కార్యాదర్శి పి. మధు

ప్రజాసమస్యలపై ప్రచార కార్యాక్రమంలో బాగంగా గుంటూరు ప్రభుత్వ జనరల్ హస్పిటల్ ను సందర్శించారు. దాతల సహకారంతో పేద ప్రజలకు వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రారంభించిన జి.జి.హెచ్ లొని మిలీనియం బ్లాక్ నేడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో లక్ష్యం మూలన పదిందని విమర్శించారు. ప్రభుత్వం వైద్య రంగానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనె అతి పెద్ద హస్పిటల్స్ లో గుంటూరు జి.జి.హెచ్ ఒకటి, కాని చుట్టుపక్కల జిల్లాల నుండి ఇక్కడకి వస్తుంటే కనీసం రోగులకు సరిపడిన డాక్టర్లు, నర్సులు లేకపోతె పేద ప్రజలకు వైద్యం ఎలా అందుతుంది అని ప్రశ్నించారు. కార్డియోదోరాసిస్ సర్జరికి పి.పి.పి పద్దతులో ఆపరేషన్లు జరుగుతున్నయని దినీవలన ప్రజలపై బారం పడుతుందని, ఆపరేషన్లు చెయటానికి డాక్టర్లు లేక బయటనుండి రప్పించి ఆపరేషన్లు చేయుస్తూన్నారని, 1417 పడకలు కలిగిన హస్పిటల్ కి వచ్చే రొగులకు సౌకర్యాలు కల్పించటంలో లొపం జరుగుతుందని, సరిపడినన్ని మందులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రయివేట్ వైద్య రంగాన్ని ప్రోత్సహిస్తు ప్రభుత్వ వైద్య రంగాన్ని కనుమరుగు చేసేందుకు పూనుకుందన్నరు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హస్పటల్స్ నందు ఉన్న సమస్యలను ప్రభుత్వానికి తేలియజేస్తాం.సమస్యలను పరిష్కరించకుంటే ప్రభుత్వ వేద్య రంగాన్ని పరిరక్షించుకొవటనికి పేద్దయెత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.