గత 40రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మికుల సమ్మెను సానుకూలంగా పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేస్తున్న వామపక్ష పార్టీల నాయకులు..