ఉత్తరప్రదేశ్‌ లో రైతులను కారుతో తొక్కించి ఎనిమిదిమంది రైతుల మరణాలకు కారణమైన ఆశిష్‌ మిశ్రాను అరెస్ట్‌ చేయాలని విజయవాడలో ఆందోళన..