కొత్త జాబ్‌ కేలండర్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సిఎం ఇంటి ముట్టడికి పిలుపు నేపధ్యంలో అరెస్ట్ అయిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవి