ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను ,చెత్త పన్ను పెంపుకు నిరసనగా విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు అరెస్ట్