పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్ వద్ద నిరసన దీక్ష లో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు