నిరుద్యోగులందరికీ ఉపయోగపడేవిధంగా జాబ్‌ క్యాలెండరును విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలోని సిపిఎం కార్యాలయంలో బుధవారం నిరసన దీక్ష