కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, వై.వెంకటేశ్వరరావు, మంతెన సీతారాం తదితరులు.