ప్రముఖ సాహితీవేత్త సింగమనేని నారాయణ గారికి నివాళి అర్పిస్తున్న సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు ఓబుల్, జిల్లా కార్యదర్శి రాంభూపాల్