2017

వామ‌ప‌క్షాల ఆధ్వర్యంలో రాయలసీమ బంద్

రాయలసీమ కరువు నివారణచర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాల ఆద్వర్యంలో కడపలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న సిపిఎం, సిపిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేశారు.రాయలసీమలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వంలో చలనం లేదని , బంద్‌ నిర్వహిస్తామనగానే జూన్‌ రెండు నుంచి ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధు అన్నారు.

Pages

Subscribe to RSS - 2017