Events

Calender of Event

Happening Events
Happened Events
Dates Title and Venue Organizer
18 August 2015
కునవరం
14 August 2015
జిల్లా కలెక్టర్ కార్యాలయం, మండల తహాశీల్ధార్ కార్యాలయం వద్ద..
13 August 2015
వ్యవసాయం రంగంలో సమస్యల పై రైతులు, కౌలుదారులతో మాట్లాడాలి..అన్ని మండలాల్లో ఈ పని జరగాలి..
10 August 2015
రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వాడలు
07 August 2015
దళితులు, గిరిజనులు, వృత్తిదారులు, మైనారీటిలు మహిళలలు ఉన్న ప్రదేశాలలో
05 August 2015
ప్రచారోద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్యోగం అనే అంశం పై అన్ని హాస్పటల్స్ పర్యాటించాలి..అక్కడి డాక్టర్స్, మెడికల్ స్టూడెంట్స్,వైద్య సిబ్బంది అందరితో కలిసి మాట్లాడాలి. సమస్యలు తెలుసుకోవాలి..సెమినార్స్ నిర్వహించాలి..
04 August 2015
రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఉంటుంది.
01 August 2015
ఆగస్టు 1 నుంచి 14 వరకు పట్టణ సమస్యలపై రాష్ట్రంలోని మున్సిపల్‌ పట్టణాల్లో క్యాంపెయిన్‌లు, ఆందోళనలు
01 August 2015
సెమినార్ - అంశం: వర్తమాన పరిస్థితులు - మీడియా ముఖ్య అతిధి : కామ్రేడ్. ప్రకాష్ కారత్ తేదీ : 1. 08. 2015, సాయంత్రం 5 గం॥ లకు, వేదిక ఫంక్షన్ హాల్ ,విజయవాడ.
02 September 2015
ప్రభుత్వరంగాన్ని కాపాడుకోవడం నేడు కార్మికవర్గ కర్తవ్యం.కార్మికులందరూ ఐక్యతతో 2015 సెప్టెంబర్‌ 2 సమ్మె పోరాటాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం..

Pages