సామాజిక న్యాయం..

Event details

సామాజిక న్యాయం..
Date & time 2015-08-07 00:00:00
Venue దళితులు, గిరిజనులు, వృత్తిదారులు, మైనారీటిలు మహిళలలు ఉన్న ప్రదేశాలలో
Open to
Cost
Categories
Description

ఆగస్టు 7,8,9 తేదీలలో సామాజికన్యాయం అంశం పై రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులు, వృత్తిదారులు, మైనారీటిలు మహిళలలు ఉన్న ప్రదేశాలలో పర్యాటించి వారి సమస్యలు అడిగితెలుసుకోవాలి. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ రాష్ట్ర కేంద్రం వేసిన బుక్ లేట్ ని, కరపత్రాలను పంపిణి చేయాలి..ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించాలి..9వతేదీన అధికారులకు ఎక్కడికక్కడ మెమోరాండం ఇవ్వాలి..

Event contact
Name
Email
Phone
Organisation సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ
Organisation Details