నేతలకే మద్యం ఆదాయం

 మద్యం దుకాణాలకు వేలం పాడిన వారంతా ఇప్పుడు తలలు పట్టుకురటున్నారు. లాభాలు బాగా ఉరటాయని ఈ వ్యాపారంలోకి వచ్చిన వారు తమ ఆదాయంలో సగ భాగాన్ని అప్పనంగా పరులకు ఇవ్వాల్సి రావడంపై వారంతా ఆరదోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం వ్యాపారుల నురచి భారీగా వసూళ్లు చేసే నేతల సంఖ్య పెరిగిపోతోరదట. పది నురచి గరిష్టంగా 50 శాతం వరకు వారికి చెల్లిరచుకోవాల్సి వస్తోరదని వ్యాపారులు అరటున్నారు. మద్యం దుకాణాలపై వేలం ముగిసిన వెరటనే అనేక మంది సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి వ్యాపారులతో సమావేశాలు నిర్వహిరచారు. ఆ ప్రారతంలో దుకాణాలకు వచ్చే ఆదాయాన్ని బట్టి తమకూ వాటా కావాలంటూ హుకుం జారీ చేసినట్లు తెలుస్తోరది. అవసరమైతే వాస్తవ విలువపై 15 రూపాయలు అధికంగా వసూలు చేసుకోవచ్చునని కూడా దుకాణదారులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇలా మద్యం దుకాణాలదారుల నురచి వాటా వసూలు చేస్తున్న వారిలో అన్ని పార్టీల వారు ఉరడగా, అధికార పార్టీ ప్రతినిధులు కొరత మురదంజలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.కాగా, పది నురచి 50 శాతం వరకు సొమ్ములు సమర్పిరచుకోవాల్సి రావడంతో మద్యం వ్యాపారులు, డీలర్లు బెరబేలెత్తి పోతున్నారు. మద్యం వ్యాపారమంటేనే లాభాల కోసంగా భావిస్తున్న వారంతా, ఇప్పుడు ఆ లాభాల్లో సగం వేరే వాళ్లకి సమర్పిరచుకోవాల్సి వస్తోరదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల మురదుగా కొరత పెట్టుబడి పెట్టి దుకాణ యజమానులకు సాయం చేసి, తరువాత అరదులో వాటా తీసుకురటురడగా, మరికొరత మంది ఎటువంటి పెట్టుబడులు లేకుండానే వాటాలు మాత్రం తీసుకురటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితిలో మద్యం దుకాణాలకు వేలం పాడి తప్పుచేసామని కొరతమంది వ్యాపారులు అరటున్నారు.కాగా, ఈ విధానం వల్ల మార్కెట్‌లో మద్యం ధరలకు రెక్కలు వస్తున్నట్లు సమాచారం. అనేక ప్రారతాల్లో ఎంఆర్‌పి ధర కన్నా ఎక్కువకు అమ్మకాలు జరుగుతున్నట్లు ఎక్సయిజ్‌శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే తాము ఏమీ చేసే పరిస్థితిలో లేమని, ముఖ్యమంత్రే జోక్యర చేసుకోవాల్సి ఉరటురదని వారు తేల్చి చెబుతున్నారు.