కార్మికుల సదస్సు

Event details

కార్మికుల సదస్సు
Date & time 2018-07-13 00:00:00
Venue కాన్వొకేషన్ హాల్ ,ఆంధ్రయూనివర్సిటీ,సిరిపురం పెట్రోల్ బంక్ ఎదురుగా, విశాఖపట్నం
Open to 10 గంటలకు
Cost
Categories
Description
Event contact
Name
Email
Phone
Organisation సిపిఎం - సిపిఐ
Organisation Details నూతన రాజకీయ ప్రత్యామ్నాయ రాజకీయ సదస్సులలో భాగంగా విశాఖపట్నంలో జూలై 13వ తేదీన ఆంధ్రయూనివర్సిటీ లోని కాన్వొకేషన్ హాల్ లో ఉదయం 10 గంటల నుండి సదస్సు ఉంటుంది. ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్ ఎ గఫూర్, సిహెచ్ నర్పింగరావులతో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సమితి నాయకులు జి.ఓబులేసు, జె.వి.సత్యనారాయణ మూర్తి పాల్గోంటారు.