ఆగస్టు 1 నుండి 14 వరకు సి పి యం ఆధ్వర్యంలొ జరిగే రాజకీయ ప్రచార కార్యాక్రమాన్ని జయప్రధం చేయండి:- జిల్లా కార్యధర్శి పాశం రామారావు

సి పి యం కేంద్రకమిటీ పిలుపులొ మేరకు జిల్లాలో వివిధ అంశాలపై ప్రత్యామ్నాయా విధానలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో బి జె పి రాష్ట్రంలో టి డి పి పార్టీలు ఆధీకారంలొకి రావడనికి అవినీతిలేని స్వచ్చమైన పరిపాలన అందిస్తామని, దేశన్ని అభివృద్ది పధంలో నడిపిస్తామని వాగ్ధానం చేశారు. కాని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అవినీతి కుంభకోణాలలో మునిగిపొయారు. లలీతమొడికి వీసాకి సాహయం చేయటంలొ,వ్యాపం కుంభకోణంలో బి జె పి పాత్ర ఉంది. రాష్ట్రంలో ఇసుక, వొటుకు-నొటు వంటి పలు అవినీతి కర్యాక్రమాలలో తి డి పి కురుకుపొయింది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వాల విధానలపై ఉద్యమిస్తూ, సమగ్రభివుద్ధి, విద్యారంగసమస్యలు, సామాజికసమస్యలు, కార్మికులు, రైతులు పట్టనణ ప్రాంత సమస్యలపై 1నుండి 14 వరకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.